ఈ రోజు భారత దేశం అనుభవిస్తున్న సంపద, ఆధునిక పరిజ్ఞానం అంతా మన తెలంగాణ ముద్దు బిడ్డ పాములపర్తి వెంకట నర్సింహా రావు గారి ఆర్దిక సంస్కరణల దే, కనీసం ఇప్పటికైనా దేశానికి ఆయన చేసిన విశిస్ట సేవలని గుర్తించి కేసిఆర్ గారు అసెంబ్లి లో పి.వి గారికి భారత రత్న పురస్కారం కోసం తీర్మానం చేసి కేంద్ర ప్రబుత్వానికి పంపించాల్సింది గా కోరుచున్నము
Subscribe to:
Post Comments (Atom)