కేరళ తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 9న ఉత్తర దిశగా ప్రయాణించి గోవా వద్ద వాయుగుండం తీరం దాటనుంది. ఈ నెల 9, 10 తేదీల్లో తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి హైదరాబాద్ పరిసరాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)