Appointed Day Should be Preponed : TRS


అపాయింటెడ్ డేపై హైకోర్టులో ముగిసిన వాదనలు


అపాయింటెడ్ డేను జూన్ 2కు బదులు మే 16 వతేదీని ప్రకటించాలన్న టీఆర్‌ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. అపాయింటెడ్ డేపై పున:సమీక్షించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.


Share this

Related Posts

Previous
Next Post »