రేపు పోలింగ్ బూత్ లోపలికి సెల్ ఫోన్లు అనుమతించరని గమనించగలరు. మీరు ఒక వేళ సెల్ ఫోన్ తీసుకొని పోలింగ్ బూత్ వరకు వెళ్లినా అక్కడ ఉన్న అధికారులు మిమ్మల్ని తిప్పిపంపుతారు.
పోలింగ్ బూత్ సమీపంలో మీ సెల్ ఫోన్ భద్రపరిచే సదుపాయం కూడా ఉండదు.
కావున ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు దయచేసి మీ సెల్ ఫోన్ ఇంటివద్దనే వదిలివెళ్లగలరు.
దయచేసి ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా తెలియజేయగలరు.